Ads
జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.
Video Advertisement
అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే, ఈ ప్రోగ్రాంకి మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు అనే వార్త ఎప్పుడో బయటికి వచ్చింది.
ఆ ఎపిసోడ్ షూటింగ్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో మహేష్ బాబు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు. ఆదివారం రోజు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది.
#1
#2
#3
#4
ఇందులో ఎన్టీఆర్ అడిగిన సమాధానాలు చెప్పడంతో పాటు కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, అలాగే తన రాబోయే సినిమాలకి సంబంధించిన విషయాలని కూడా మహేష్ షేర్ చేసుకున్నారు.
#5#6
#7
#8
సర్కారు వారి పాట లో పోకిరి షేడ్స్ ఉంటాయి అని అన్నారు. అలాగే కుటుంబంతో సమయం గడపడం చాలా ముఖ్యం అని అందుకే సంవత్సరంలో చాలా సార్లు ఆలా ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్తాను అని చెప్పారు.
#9#10
#11
#12
అలాగే తాను చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవారు అని చెప్పారు. అంతే కాకుండా రాజమౌళి తో తన రాబోయే సినిమాకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పారు. ఒక లైఫ్ లైన్ వాడుకున్న మహేష్ బాబు, వీడియో కాల్ ఎ ఫ్రెండ్ ఆప్షన్ తీసుకొని అందులో దర్శకుడు కొరటాల శివకి కాల్ చేసారు.
#13#14
#15
ఇందులో మహేష్ బాబు గెలుచుకున్న 25 లక్షలని ఛారిటీకి ఇచ్చారు. ఈ ఎపిసోడ్ మీద ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#16#17
#18
End of Article