Home Filmy Adda PUSHPA: సమంత స్పెషల్ సాంగ్ డ్రెస్ లో ఇది గమనించారా.?

PUSHPA: సమంత స్పెషల్ సాంగ్ డ్రెస్ లో ఇది గమనించారా.?

by Megha Varna

Ads

పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. చై తో విడాకుల తరువాత సమంత పూర్తిగా కెరీర్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి కూడా వరుసగా ప్రకటించేస్తోంది.

Video Advertisement

తాజాగా.. ఓ హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప నుంచి వచ్చిన అప్ డేట్ తో సామ్ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు.

samantha pushpa 1

ఈ సినిమాలో సమంత ఓ ఐటెం సాంగ్ చేయనున్నారట. ఇందుకు గాను ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పోస్టర్ లో సమంత బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని కనిపిస్తారు. అయితే ఈ డ్రెస్ ని కూడా కాపీ కొట్టేశారట. దీనితో ఈ విషయమై కూడా సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు.

samantha pushpa 2

RAEES మూవీ లో “లైలా మే లైలా” అనే స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ లో షారుఖ్ తో కలిసి సన్నిలియోన్ నర్తించారు. ఈ పాటకు సన్నీ లియోన్ వేసుకున్న కాస్ట్యూమ్ గుర్తుందా..? పుష్ప లో స్పెషల్ సాంగ్ కి కూడా అలాంటి కాస్ట్యూమ్ నే సెలెక్ట్ చేసారు. దీనితో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పుష్ప స్పెషల్ సాంగ్ లో సమంత కాస్ట్యూమ్.. “లైలా మే లైలా” సాంగ్ కోసం సన్నీ లియోన్ వేసుకున్న కాస్ట్యూమ్ లా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 


End of Article

You may also like