Home Filmy Adda “RRR ట్రైలర్‌” పై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్..!

“RRR ట్రైలర్‌” పై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్..!

by Mohana Priya

భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు.

ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు.  ఇందులో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కనిపిస్తారు.

trending memes on rrr trailer

వీళ్లందరితో పాటు అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రఖని ఇలాగే కొంతమంది ఇంగ్లీష్ నటులు కూడా ఇందులో కనిపిస్తున్నారు. రామ్ చరణ్ పోలీస్ నుండి యోధుడిగా మారే సీన్ కూడా మనం ట్రైలర్‌లో చూడొచ్చు.

#1

#2#3#4#5

ట్రైలర్ మొదట థియేటర్లలో విడుదల చేసారు. తర్వత యూట్యూబ్ లో అన్ని భాషల్లో విడుదలయ్యింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.

#6#7#8#9#10

బ్రిటిష్ వాళ్ళపై కలిసి పోరాడే భీమ్ రామరాజు ఎందుకు ఒకరికొకరు ఎదురు తిరిగారు, ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#11#12#13#14#15

ఈ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#16#17#18#19#20

You may also like