Home Filmy Adda సిమ్రాన్ నుండి సమంత వరకు స్పెషల్ సాంగ్స్ లో నటించిన 15 మంది హీరోయిన్లు.!

సిమ్రాన్ నుండి సమంత వరకు స్పెషల్ సాంగ్స్ లో నటించిన 15 మంది హీరోయిన్లు.!

by Megha Varna

కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి చాలా కామన్. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అనగానే జయమాలిని, జ్యోతి లక్ష్మి గుర్తొచ్చేవారు. తర్వాత చాలాకాలం సిల్క్ స్మిత ఆకట్టుకున్నారు. కానీ ప్రస్తుత ట్రెండ్ మారిపోయింది…టాప్ హీరోయిన్స్ కూడా ఈ స్పెషల్ సాంగ్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి సమంత కూడా చేరిపోయింది. పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ ఇటీవలే విడుదలైంది. ఇది ఇలా ఉండగా…ఒకసారి ఐటెం సాంగ్స్ లో నటించిన మన టాప్ హీరోయిన్స్ ఎవరో, ఏ సాంగ్ లో నటించారో లిస్ట్ ఓ లుక్ వేసుకోండి.

#1. kajal – janatha garage (Pakka local)

#2. Tamanna – alludu seenu, jai lava kusha

#3.Shriya – komaram puli, nakshatram

#4. Shruti Haasan – Aagadu

 

#5. Anushka – Stalin

#6. Charmme – Damarukam

#7. Raasi – Venky

#8. Rambha – Deshamuduru

 

#9. Simran – aata kaavala

 

#10. Ramya Krishna – Simhadri

#11. Parvathi Melton – Dookudu

 

#12. Hansika Motwani – Billa

#13. Pooja hegde – Rangastahalam

#14. Sameera reddy -krisnam vande jagadgurum

#15. Samantha – Pushpa

You may also like