Home Filmy Adda “వామ్మో! బేబమ్మ మామూల్ది కాదుగా.?” అంటూ… “శ్యామ్ సింగరాయ్” ట్రైలర్‌లో క్రితి శెట్టి ముద్దు పెట్టడంపై ట్రెండ్ అవుతున్న 11 ట్రోల్స్.!

“వామ్మో! బేబమ్మ మామూల్ది కాదుగా.?” అంటూ… “శ్యామ్ సింగరాయ్” ట్రైలర్‌లో క్రితి శెట్టి ముద్దు పెట్టడంపై ట్రెండ్ అవుతున్న 11 ట్రోల్స్.!

by Mohana Priya

నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నానితో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.

టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని శ్యామ్ సింగ రాయ్ గా, వాసుగా రెండు పాత్రల్లో నటించారు.

trending memes on krithi shetty scenes in shyam singha roy trailer

అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయ్యి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది.  ఇందులో క్రితి శెట్టిపై ఈవిధంగా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10

#11

You may also like