ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు….వావివరసలు చూడకుండా భర్త అలా చేసేసరికి.?

ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు….వావివరసలు చూడకుండా భర్త అలా చేసేసరికి.?

by Megha Varna

Ads

కట్టుకున్న భార్య నే చంపేసి పొలాల్లో పడేసాడు భర్త. అసలు ఏమైంది అనే విషయాన్ని చూస్తే..న్యూస్ 18 కథనం ప్రకారం బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాలో సొంత వదినతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యని చంపేసి పొలంలో పడేసాడు. ఈ సంఘటన చూసిన గ్రామస్తులు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Video Advertisement

పోలీసులు స్పాట్ కి చేరుకొని కేసును స్టడీ చేశారు. చనిపోయిన మహిళ మెడ దగ్గర గాయం అయినట్లు గుర్తించారు. ఆమెకి ఉరేసి చంపి మృతదేహాన్ని పొలంలో పడేశారని తెలుసుకున్నారు. అల్లుడు పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని విచారించారు దాంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ జంటతో పాటు అతని వదిన కూడా అదే ఇంట్లో ఉండేదని.. వదిన పోస్ట్ మాస్టర్ గా పని చేస్తోందని తెలుస్తోంది.

illegal affair 2

 

తర్వాత ఆ వ్యక్తి కూడా పోస్ట్ ఆఫీస్ లో పని చేయడం మొదలు పెట్టాడు. దీంతో వదిన మరిది మధ్య చనువు బాగా పెరిగింది. ఇద్దరూ బాగా దగ్గర అవడంతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భార్యకు ఈ విషయం తెలియడంతో భర్తని నిలదీసింది. ఆమెకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్పాడు.

బాధితురాలు

విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ వాళ్ల మధ్య సంబంధం మాత్రం అలానే ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంక అలా ప్రవర్తించను బాగా ఉంటానని భర్త చెప్పడంతో ఆమె పుట్టింటి వాళ్ళు భర్తతో పంపించారు. కానీ మళ్ళీ బుద్ధి మారలేదు. భార్యని ఎలాగోలా తొలగించుకోవాలని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాలని ప్లాన్ వేశారు వదిన మరిది. ఫైనల్ గా ఆమెకి ఉరి వేసి చంపేశారు. పొలంలో బాడీని పడేయడంతో దొరికిపోయారు.


End of Article

You may also like