ఐకాన్ స్టార్ “పుష్ప” రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

ఐకాన్ స్టార్ “పుష్ప” రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.

Video Advertisement

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

Trending memes on Pushpa release

వీళ్లు మాత్రం కాదు సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ఇంకా చాలా మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల అవుతుంది అనే విషయం తెలిసిందే.

#1

#2

#3#4

మొదటి భాగమైన పుష్ప – ది రైజ్ డిసెంబర్ 17వ తేదిన విడుదల అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించాడు.

#5#6#7#8#9

ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన మాస్ లుక్ లు అద్భుతంగా ఉన్నాయి. మధ్య మధ్యలో ట్విస్టులతో బాగా హైలెట్ గా చూపించారు.

#10#11#12#13#14

ఈ సినిమాకి పాటలు ఒక ముఖ్య హైలైట్‌గా నిలిచాయి. అలాగే ఫైట్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న పుష్ప సినిమాపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#15#16#17

#18


End of Article

You may also like