Ads
చాలా మంది నటీనటులు తమ చిన్ననాటి ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఫ్యాన్స్ కూడా వాటిని చూసి ఎంతో సరదా పడతారు. బాగా ఇష్టమైన వాళ్ళు అయితే ఆ ఫోటోలని షేర్ కూడా చేస్తూ ఉంటారు. అయితే తాజాగా తండ్రి భుజాల మీద ఎక్కి అందంగా నవ్వుతూ ఫోటో కి పోజ్ ఇస్తున్న ఒక చిన్నారి ఫోటో వైరల్ అయింది.
Video Advertisement
ఈమె ఇప్పుడు ఒక గొప్ప నటి. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అచ్చం మహా రాణిలా కూర్చుని ఈమె ఎంతో అందంగా నవ్వుతోంది. ఈమె ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఈ చిన్నారి ఎవరో కాదండి ఒకప్పుడు హీరోయిన్ గా చేసి..
ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో కూడా హంసా నందిని అనుమానస్పదం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఈ భామ ఇప్పుడు ఈమె క్యాన్సర్ తో పోరాడటం బాధాకరం.
End of Article