ఆ హీరో వల్లనే అసిన్ పెళ్లి అయ్యిందట.. అతను ఎవరో తెలుసా..?

ఆ హీరో వల్లనే అసిన్ పెళ్లి అయ్యిందట.. అతను ఎవరో తెలుసా..?

by Megha Varna

Ads

టాలీవుడ్ లో గజిని, ఘర్షణ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది అసిన్. అలానే అసిన్ నటించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా కూడా బాగా ఫేమస్ అయింది. అందులో ఆమె నటన చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Video Advertisement

నిజానికి ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినా తెలుగులో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందింది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ విషయంలో అసలు తగ్గేది కాదని టాక్ కూడా ఉండేది. ఇదిలా ఉంటే కెరీర్లో బాగా బిజీగా ఉన్న సమయంలోనే ఈమె రాహుల్ శర్మను వివాహం చేసుకుంది.

2016 సంవత్సరంలో వల్ల వివాహం జరిగింది. అయితే వీళ్ల వివాహం జరగడానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ రాహుల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే అక్షయ మూవీ లో హీరోయిన్ గా చేసిన అసిన్ కు ఒక ఫంక్షన్ లో రాహుల్ తో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా వీళ్ళని వివాహం దాకా తీసుకెళ్ళింది. వీళ్ల పెళ్లికి అక్షయ కూడా హెల్ప్ చేసి వీరిని ఒక్కటి చేసాడు.

 

 


End of Article

You may also like