Home Filmy Adda ఇవెక్కడి ఎడిట్‌లు రా మావా.? RRR ఇంటర్వ్యూని “వెంకీ” సీన్స్‌తో సింక్ చేసేసారుగా?

ఇవెక్కడి ఎడిట్‌లు రా మావా.? RRR ఇంటర్వ్యూని “వెంకీ” సీన్స్‌తో సింక్ చేసేసారుగా?

by Mohana Priya

భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఇటీవల విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు.

ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఇందులో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కనిపిస్తారు.

rrr trailer analysis and hidden details

వీళ్లందరితో పాటు అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రఖని ఇలాగే కొంత మంది ఇంగ్లీష్ నటులు కూడా ఇందులో కనిపిస్తున్నారు. సినిమా బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. నేషనల్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే ఎన్నో షోస్ కి కూడా గెస్ట్‌లుగా వచ్చి సినిమా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

venky movie scene edit for rrr interview video goes viral

ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగిన ఏదో ఒక ప్రశ్నకి రాజమౌళి సమాధానం చెబుతూ ఉంటారు. పక్కనే రామ్ చరణ్ ఎన్టీఆర్ ని చూస్తూ సైగ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే, మన తెలుగు సినిమాల్లో చాలా ఫేమస్ అయిన కొన్ని కామెడీ సీన్స్ ఆడియోకి ఈ వీడియో సింక్ చేసి, ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న కొన్ని వీడియోస్ ఇవే.

#1

https://www.facebook.com/idipulihora/posts/1754492191423305

#2

https://www.facebook.com/sarcasticgodavarians/posts/413081597231027

#3

https://www.instagram.com/reel/CX-KmRZpyZE/?utm_source=ig_web_copy_link

 

You may also like