Home Filmy Adda “రికార్డింగ్ డాన్స్ స్టేజ్ కి సమంత ఎందుకు పడిపోయిందో.?”… శ్రీరెడ్డి సంచలన కామెంట్స్.!

“రికార్డింగ్ డాన్స్ స్టేజ్ కి సమంత ఎందుకు పడిపోయిందో.?”… శ్రీరెడ్డి సంచలన కామెంట్స్.!

by Mohana Priya

పుష్ప సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల అయ్యింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు.

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ పాటపై ట్రోలింగ్ మొదలయ్యింది. మగవాళ్లని తిడుతున్నట్టుగా ఈ పాట ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కానీ అంత నెగిటివిటీలో కూడా సినిమా విడుదలైన తర్వాత పాట వీడియో కూడా చాలా హిట్ అయ్యింది.

pushpa oo antava song copied from copied from famous suriya song

థియేటర్లలో ఈ పాట వచ్చినప్పుడు జనాలు అరవడం చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ పాట ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసినా కూడా నెగెటివ్ కామెంట్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. యూట్యూబ్ వేదికగా శ్రీ రెడ్డి ఈ పాటపై వచ్చిన నెగిటివిటీ గురించి మాట్లాడారు. అలాగే సమంతపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా శ్రీ రెడ్డి స్పందించారు. “రికార్డింగ్ డాన్స్ స్టేజ్ కి సమంత ఎందుకు పడిపోయిందో. ఫ్యామిలీ మ్యాన్-2 లాంటి రోల్స్ చేస్తేనే మంచి యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసి చేసుకుంటారా?”

sri reddy comments on samantha oo antava song

“యాక్టింగ్ కి ఇది పరాకాష్ట అనుకునే కొంత మంది యాక్టర్లకి నేను ఏమీ సమాధానం చెప్పలేను. మన సమాజంలో మనం చాలా వింత పోకడలకు పోతున్నాము. టేస్ట్ లు మారిపోతున్నాయి. ఇది సరైన పద్ధతి అని నాకు అనిపించడం లేదు. ఎలాంటి స్టేజ్ కి వచ్చేసాము అంటే, ఏది చేసినా తప్పు కాదు. ఈ విచ్చలవిడితనానికి హద్దులు లేవు. ఎవరిష్టం వాళ్ళది. ఎంత కాంట్రవర్సీ అయితే అంత పాపులారిటీ వస్తుంది అనే స్టేజ్ కి వచ్చేసాం. ఒక పెద్ద కుటుంబానికి చెందిన కోడలు ఇలాంటి బట్టలు వేసుకుని రికార్డింగ్ డాన్సులు చేస్తోంది అంటే వారికి పరువు తక్కువే కదా” అని అన్నారు.

watch video :

You may also like