Home Filmy Adda “అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి గుర్తొచ్చింది.!” అంటూ… “లైగర్” FIRST GLIMPSE పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి గుర్తొచ్చింది.!” అంటూ… “లైగర్” FIRST GLIMPSE పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి.

కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

Trending memes on liger first glimpse

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.

#1

#2#3#4

సెంబర్ 29వ తేదీన ఒక అనౌన్స్మెంట్ వీడియో, డిసెంబర్ 30వ తేదీన సినిమా నుండి మేకింగ్ స్టిల్స్, ఇంస్టాగ్రామ్ ఫిల్టర్, డిసెంబర్ 31వ తేదీన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టు సినిమా బృందం ప్రకటించింది.

#5#6#7#8

చెప్పినట్టుగానే ఇవాళ సినిమా బృందం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది. ఇందులో ఒక వ్యక్తి ఒక చాయ్‌వాలా నుంచి MMA ఫైటర్‌గా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తున్నారు.

#9#10#11#12

ఇందులో విజయ్ దేవరకొండతో పాటు, రమ్య కృష్ణ కూడా కొన్ని సీన్స్ లో కనిపిస్తున్నారు. ఈ వీడియో చూస్తూ ఉంటే సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది అని అర్థమైపోతోంది.

#13#14#15

లైగర్ ఫస్ట్ గ్లింప్స్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#16#17#18

You may also like