Ads
చూస్తుండగానే 2021 అయిపోయింది. ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగానే ప్రజలందరూ జాగ్రత్తగా ఉన్నారు. కరోనా ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. మధ్యలో కూడా కొంత సమయం వరకు కొన్నిచోట్ల లాక్ డౌన్ అయింది.
Video Advertisement
థియేటర్లో ఓపెన్ చేసినా కూడా చాలా సినిమాలు డిజిటల్ రిలీజ్ వైపు ఆసక్తి చూపాయి. జాతి రత్నాలు ఇలాంటి సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఉప్పెన, లవ్ స్టోరీ ఇంకా కొన్ని సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ వైపే ఆసక్తి చూపాయి. సినిమా టాక్ కూడా అంతే బాగా వచ్చింది. ఇవన్నీ మాత్రమే కాకుండా ఈ సంవత్సరం విడుదల అవుతాయని అనుకున్న కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి.
డిసెంబర్ మొదలైనప్పటి నుంచే 2021 సంవత్సరం అప్పుడే అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. కొంత మంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఉంది అంటే, మరికొంతమంది మాత్రం లేదు ఈ సంవత్సరం చాలా మారింది అని అంటున్నారు. కొత్త సంవత్సరం రావడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#8
#9
#10
#11
#12
#13
End of Article