Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు.
Video Advertisement
అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. కొంత మంది మాత్రం, “అసలు సినిమా ఇంకా చాలా బాగుంటుంది అని ఊహించామని” అంటున్నారు. కోవిడ్ వల్ల చాల సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. ఈ అల్లు అర్జున్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు అనే చెప్పాలి.
ఎందుకంటే 2020 లో అల వైకుంఠపురంలో సినిమాని లాక్ డౌన్ ముందు విడుదల చేసారు. సినిమా హిట్ టాక్ వచ్చి మంచి లాభాలు వచ్చాక లాక్ డౌన్ ప్రకటించారు. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా అంతే అయ్యింది. 2022 సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన పెద్ద సినిమాలు అన్నీ వెనకడుగు వేసాయి. పుష్ప మాత్రం డిసెంబర్‌లో విడుదల అయ్యి మిక్స్డ్ టాక్‌తో కూడా దూసుకుపోతోంది. దాంతో అల్లు అర్జున్ అదృష్టం మాములుగా లేదు అని మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article