Ads
సంక్రాంతి అంటే సాధారణంగా పెద్ద సినిమాలకి పండుగ. సంక్రాంతి రాంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతాయి. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఆనవాయితీ. దాంతో ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల అవుతాయి అని ముందే ప్రకటించారు.
Video Advertisement
అందులో రాధే శ్యామ్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ విడుదల కారణంగా ఈ సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్ని సినిమాలు విడుదల తేదీలు మార్చుకున్నాయి.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. దాంతో సందడిగా ఉండే సంక్రాంతి ఈసారి మాత్రం డల్ గా అయిపోయింది.
#1
#2
#3
#4
ఎలాగో ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. కనీసం భీమ్లా నాయక్ అయినా విడుదల అవుతుంది ఏమో అని జనాలు ఆశించారు. కానీ ఆ సినిమా బృందం నుండి కూడా ఎటువంటి స్పందన లేదు.
#5#6
#7
#8
ఇదంతా ఇలా ఉండగా, రాధే శ్యామ్ మాత్రం చెప్పిన తేదీకే విడుదల అవుతోంది. దాంతో ఈ ఒక్క సినిమా తప్ప వేరే ఏ పెద్ద సినిమాలు సంక్రాంతి విడుదల లిస్ట్ లో లేవు.
#9#10
#11
#12
#13
అసలు సంక్రాంతికి ఎలాంటి సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాం. ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి.
#14#15
#16
#17
End of Article