Ads
భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఇటీవల విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు.
Video Advertisement
ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఇందులో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కనిపిస్తారు.
వీళ్లందరితో పాటు అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రఖని ఇలాగే కొంత మంది ఇంగ్లీష్ నటులు కూడా ఇందులో కనిపిస్తున్నారు.
#1
#2
#3
#4
సినిమా బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. నేషనల్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే ఎన్నో షోస్ కి కూడా గెస్ట్‌లుగా వచ్చి సినిమా ప్రమోట్ చేస్తున్నారు.
#5#6
#7
#8
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా బృందం విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అని, కొత్త తేదీ తొందర్లోనే ప్రకటిస్తామని సినిమా బృందం చెప్పింది.
#9#10
ఒక వేళ అనుకున్న ప్రకారం సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఇవాళ ప్రీమియర్ షోస్ జరిగేవి.
#11#12
#13#14
దాంతో, అంతా బాగుంటే ఇవాళ ప్రీమియర్ షోస్ లో రచ్చ మాములుగా ఉండేది కాదు అంటూ ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.
#15#16
End of Article