“మీ కళ్లలో ఉంది…నా తొడల్లో లేదు”…వైరల్ అవుతున్న “అషు రెడ్డి” పోస్ట్.!

“మీ కళ్లలో ఉంది…నా తొడల్లో లేదు”…వైరల్ అవుతున్న “అషు రెడ్డి” పోస్ట్.!

by Megha Varna

Ads

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, చల్ మోహన్ రంగ వంటి సినిమాల్లో నటించి, తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిన నటి అషు రెడ్డి. బిగ్ బాస్ తర్వాత ఎన్నో ఈవెంట్స్ లో కూడా పాల్గొని అషు రెడ్డి అలరిస్తున్నారు. కామెడీ స్టార్స్ ప్రోగ్రాంతో మరింత పాపులర్ అయ్యారు.

Video Advertisement

ఈ ప్రోగ్రాంలో ప్రముఖ కమెడియన్ హరితో కలిసి అషు రెడ్డి పర్ఫామెన్స్ చేస్తారు. వీళ్ళ ఇద్దరి పెయిర్ కి చాలా క్రేజ్ ఉంది. ప్రేక్షకులు కూడా వీళ్ళిద్దరికీ మధ్య వచ్చే ఫన్నీ డైలాగ్స్, పంచ్ లని ఎంజాయ్ చేస్తారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అషు రెడ్డి తాజాగా ఓ పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ కి కాప్షన్ గా “హాట్ నెస్ …మీ కళ్ళలో ఉంది , నా తొడల్లో కాదు” అని పెట్టడంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది.


End of Article

You may also like