Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. సినిమాకి సంధించిన షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా షూటింగ్‌కి కొంచెం బ్రేక్ పడింది. మళ్లీ త్వరలో షూటింగ్ మొదలవుతుంది అని సమాచారం.
సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్‌లో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా, అలాగే ఆర్ఆర్ఆర్ విడుదల కూడా మార్చ్, ఏప్రిల్‌లో ఉండడంతో సినిమా బృందం సినిమా మళ్లీ విడుదల వాయిదా వేశారు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సినిమా ఆగస్ట్‌లో విడుదల అవుతుంది అని సమాచారం. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ విడుదలయ్యింది. ఇందులో హీరో పోస్టర్ విడుదల చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పోస్టర్ విడుదల చేసారు. దాంతో హీరో పోస్టర్ రిలీజ్ చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసారు అని మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article