Home Filmy Adda “అదే కాస్ట్యూమ్ తో ఎన్ని పోస్టర్లు వదులుతారండీ..?”… RRR “ఒలివియా మోరిస్” బర్త్ డే పోస్టర్‌పై 15 ట్రోల్స్..!

“అదే కాస్ట్యూమ్ తో ఎన్ని పోస్టర్లు వదులుతారండీ..?”… RRR “ఒలివియా మోరిస్” బర్త్ డే పోస్టర్‌పై 15 ట్రోల్స్..!

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా బృందం కూడా రిస్క్ తీసుకొని విడుదల చేయలేకపోతున్నారు.

Trending trolls on rrr Olivia Morris birthday poster

ఇంక పరిస్థితి అర్థం చేసుకున్న అభిమానులు కూడా చేసేదేమి లేక సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా మార్చ్ లేదా ఏప్రిల్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. అయితే ఇవాళ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఒలివియా మోరీస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమా టీం ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. అయితే ఒకసారి గమనిస్తే గత సంవత్సరం ఒలీవియా మోరిస్ పుట్టినరోజుకి కూడా సినిమా బృందం ఒక పోస్టర్ విడుదల చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ గత సంవత్సరం రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒలీవియా మోరిస్ సేమ్ కాస్ట్యూమ్ లో ఉన్నారు. అంటే ఒక పోజ్ మార్చి మళ్లీ అదే కోట్లతో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో కనీసం ఒక కొత్త పోస్టర్ కూడా విడుదల చేయలేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16


End of Article

You may also like