Home Filmy Adda “భలే హ్యాపీగా ఉంది కదా గురూజీ మీకు..?” అంటూ… SSMB 28 లాంచ్ ఈవెంట్‌పై 15 మీమ్స్..!

“భలే హ్యాపీగా ఉంది కదా గురూజీ మీకు..?” అంటూ… SSMB 28 లాంచ్ ఈవెంట్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.

ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. సినిమాకి సంధించిన షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా షూటింగ్‌కి కొంచెం బ్రేక్ పడింది. మళ్లీ త్వరలో షూటింగ్ మొదలవుతుంది అని సమాచారం.

Trending memes on ssmb 28 launch

ఇదిలా ఉండగా మహేష్ బాబు రాబోయే సినిమా లాంచ్ ఈవెంట్ ఇవాళ జరిగింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. లాంచ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజా హెగ్డే, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, నమ్రతా శిరోద్కర్ పాల్గొన్నారు. సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా ఇది. అలాగే అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజా హెగ్డే నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా లాంచ్ ఈవెంట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#6#7#8#8#9#10#11#12#13#14#15#16

You may also like