Home Filmy Adda తమ పేర్లనే సినిమా టైటిల్ గా పెట్టి…ప్లాప్ అయ్యేలా చేసుకున్న 6 హీరోలు..!

తమ పేర్లనే సినిమా టైటిల్ గా పెట్టి…ప్లాప్ అయ్యేలా చేసుకున్న 6 హీరోలు..!

by Mohana Priya

సినిమాలకి కథ, దర్శకత్వం, పాటలు, ఫైట్స్, హీరో హీరోయిన్ వీటన్నిటితోపాటు ముఖ్యమైనది టైటిల్. ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి అంటే టైటిల్ బాగుండడం కూడా చాలా ముఖ్యం. అందుకే సినిమా బృందం కూడా టైటిల్ డిఫరెంట్‌గా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా చూసుకుంటారు.

మన హీరోలు వచ్చిన కొంతమంది వారి పేర్లతో వచ్చిన టైటిల్‌తోనే రూపొందిన సినిమాల్లో నటించారు. వారిలో కొంతమంది హీరోలు వారి పేరుతో నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ హీరోలు ఎవరో, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 చిరంజీవి

చిరంజీవి హీరోగా నటించిన “చిరంజీవి” అనే సినిమా 1985 లో విడుదలైంది. ఇందులో విజయశాంతి, భానుప్రియలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫ్లాప్ నిలిచింది.

#2 అఖిల్

అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమా అఖిల్. ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. చాలా అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

heroes who got flops with movies with their names

#3 రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా నటించిన, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు.

heroes who got flops with movies with their names

#4 విష్ణు

మంచు విష్ణు హీరోగా నటించిన మొదటి సినిమా విష్ణు కూడా యావరేజ్ గా నిలిచింది.

heroes who got flops with movies with their names

#5 నాగార్జున

నాగార్జున హీరోగా నటించిన కెప్టెన్ నాగార్జున సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత బాగా ఆడలేదు.

heroes who got flops with movies with their names

#6 ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రామయ్యా వస్తావయ్యా కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. అంతే కాకుండా ఈ సినిమా కథ పాయింట్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు సినిమా కథని కొంత వరకు పోలి ఉంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

heroes who got flops with movies with their names

అలా తమ పేర్లతో నటించిన సినిమాలు ఫ్లాప్ అయిన హీరోలు వీరే.

You may also like