Home Filmy Adda “ఇది కదరా ట్రైలర్ అంటే..?” అంటూ… “భీమ్లా నాయక్” ట్రైలర్-2 పై 15 మీమ్స్..!

“ఇది కదరా ట్రైలర్ అంటే..?” అంటూ… “భీమ్లా నాయక్” ట్రైలర్-2 పై 15 మీమ్స్..!

by Mohana Priya

గత సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాల్లో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్‌గా రూపొందించబడింది.

ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొకరు నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్‌కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.

Trending memes on bheemla nayak second trailer

భీమ్లా నాయక్ సినిమా విడుదల కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవ్వబోతోంది. ఇవాళ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న నిత్యా మీనన్, మురళీ శర్మ, రావు రమేష్, మరొక హీరోయిన్‌గా నటిస్తున్న సంయుక్త మీనన్ కూడా కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9

 

 

#10#11

 

 

#12

#13

 

#14#15#16

You may also like