Home Bigg Boss Non Stop Telugu OTT Bigg Boss Non Stop Telugu OTT : “ముద్దు పెట్టాలి.!” అని అడిగిన “యాంకర్ శివ”కి అరియానా పంచ్..!

Bigg Boss Non Stop Telugu OTT : “ముద్దు పెట్టాలి.!” అని అడిగిన “యాంకర్ శివ”కి అరియానా పంచ్..!

by Mohana Priya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అయిన కొంతకాలానికే మళ్లీ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలయ్యింది. ఇందులో కొత్త కంటెస్టెంట్స్ తో పాటు, అంతకుముందు పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. వారిలో మొదటి సీజన్ నుండి 5వ సీజన్ వరకు పాల్గొన్న కొంత మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ షో మొదలయ్యి ఈ వారం రోజులు గడిచింది.

నిన్న నాగార్జున వచ్చి కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ షోలో యాంకర్ శివ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అంతే కాకుండా అంతకుముందు బిగ్ బాస్ లో పాల్గొన్న అరియానా గ్లోరీ కూడా ఇందులో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

ariyana glory punch to anchor shiva in bigg boss non stop telugu ott

వీరిద్దరికీ మధ్య ఒక చర్చ జరిగింది. అందులో అరియానా, “ఒకవేళ పనిష్మెంట్ ఇస్తే ఏం పనిష్మెంట్ ఇస్తావు?” అని అడగగా అందుకు యాంకర్ శివ, “నా పైన కూర్చోని ముద్దు పెట్టాలి” అని అన్నారు. అంతే కాకుండా తాను కూడా ముద్దులు పెడతాను అని అన్నారు. అందుకు అరియానా “ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? ముద్దులేనా ఇంకేమైనా కావాలా?” అని అడిగారు. తర్వాత బ్రో అని కూడా అన్నారు. ప్రస్తుతం షో చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా టాస్క్ లలో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

You may also like