Home Filmy Adda “ఏది… ఇప్పుడు తొక్కుకుంటూ వెళ్లండి..!” అంటూ… RRR థియేటర్‌లో “ఫెన్సింగ్” పెట్టడంపై 10 మీమ్స్..!

“ఏది… ఇప్పుడు తొక్కుకుంటూ వెళ్లండి..!” అంటూ… RRR థియేటర్‌లో “ఫెన్సింగ్” పెట్టడంపై 10 మీమ్స్..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని సినిమాలో చూపించబోతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు.

ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అలాగే ఒలీవియా మోరిస్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియా సరన్ ఇంకా చాలామంది నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Trending memes on arranging fencing in rrr theatres

సినిమా బృందం అంతా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. చాలా డిఫరెంట్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూ ట్రెండింగ్‌లో ఉంది. తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల ఢిల్లీలో సినిమా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అమీర్ ఖాన్ అతిథిగా వచ్చారు. ఈ సినిమా విడుదలయ్యే థియేటర్‌లో ఫెన్సింగ్ పెట్టరు. ఇటీవల వలిమై సినిమాకి కూడా స్క్రీన్ ముందు మేకులు పెట్టారు. దాంతో ఇలా ఫెన్సింగ్ పెట్టడం అనే విషయంపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10

You may also like