Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.
సినిమాని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రతి భాషా సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు సినిమా చూసి చాలా బాగుంది అని చెప్తున్నారు. సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఉంది. మనకి సినిమా మొదట్లో కొమరం భీమ్ పులితో ఫైట్ చేస్తూ ఉంటే ఎందుకో అర్థం అవ్వదు. కానీ తర్వాత తెలుస్తుంది. ఇలాంటి ఫైట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూడలేదు. గ్రాఫిక్స్ కూడా అలా అనిపించకుండా చాలా ఒరిజినల్ గా ఉంది. సినిమాకి ఒక పెద్ద హైలైట్ గా నిలిచింది ఈ ఫైట్. సినిమా బృందం కూడా ముందు నుంచి ఇంటర్వెల్ లో వచ్చేసింది ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పారు. చెప్పినట్టుగానే నిజంగానే సీన్ చూసిన ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article