Home Filmy Adda “ప్రతి సీన్… ప్రతి షాట్ మైండ్ పోతోంది.!” అంటూ… “ఆచార్య” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

“ప్రతి సీన్… ప్రతి షాట్ మైండ్ పోతోంది.!” అంటూ… “ఆచార్య” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కలం తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడడం అనే విషయం సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది.

Trending memes on acharya trailer

ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డేతో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న నటీనటులు కనిపించారు. ఇందులో రామ్ చరణ్, చిరంజీవి ఒక పాటకి డాన్స్ వేస్తున్నట్టు కూడా చూపించారు. మరి ఆ పాట ఏంటి అనేది విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే. ఆచార్య ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#4#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

You may also like