“అసలు ఆ ఎలివేషన్స్ ఏంట్రా మావా… కుమ్మి అవతలేశారు..!” అంటూ… KGF-2 రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“అసలు ఆ ఎలివేషన్స్ ఏంట్రా మావా… కుమ్మి అవతలేశారు..!” అంటూ… KGF-2 రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ఎన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Video Advertisement

అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.

Trending memes on kgf 2 release

సినిమా కూడా చూడటానికి చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది. పర్ఫామెన్స్ విషయానికి వస్తే రాకీ భాయ్ పాత్రలో యష్ చాలా సులభంగా చేశారు. ఆ పాత్ర యష్ కోసం చేశారేమో ఉన్నట్టే అనిపిస్తుంది. అలాగే విలన్ పాత్రలో నటించిన సంజయ్ దత్ కూడా గెటప్ పరంగా చాలా కొత్తగా కనిపించారు. హీరోయిన్ శ్రీ నిధి శెట్టి తన పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. కానీ శ్రీ నిధి శెట్టి పాత్రతోనే ట్విస్ట్ ఉంటుంది. సినిమా చివరిలో కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ఈ సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3#4#5#6#7#8

#9#10#11#12#13#14#15#16#17

#18


End of Article

You may also like