Ads
మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా మారింది. అభిమానులు ఆచార్య సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నప్పటికీ కూడా సినిమా హిట్ అవ్వలేదు. అయితే ఆచార్య సినిమా సహా కొన్ని డిజాస్టర్ లు చిరంజీవి ఎదుర్కొన్నారు. మరి ఆ సినిమా లిస్ట్ చూద్దాం.
Video Advertisement
#1. శంకర్ దాదా జిందాబాద్:
శంకర్ దాదా జిందాబాద్ సినిమా చిరంజీవి కి హిట్ ఇవ్వలేదు. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ విఫలమయ్యింది.
#2. మృగరాజు:
గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా చిరంజీవికి హిట్ ఇవ్వలేదు.
#3. అంజి:
శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది కూడా చిరంజీవి కెరీర్ లో పెద్ద డిజాస్టర్ అయ్యింది. కోడి రామకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
#4. రిక్షావోడు:
ఈ సినిమాకి కూడా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు క్రాంతికుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా చిరంజీవికి పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి.
#5. ఎస్పీ పరశురామ్:
ఎస్పీ పరశురామ్ కూడా చిరంజీవికి పెద్ద డిజాస్టర్. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. అయినప్పటికీ హిట్ కాలేదు.
#6. రాజా విక్రమార్క:
ఇది తమిళ సినిమా రీమేక్. మెగాస్టార్ రవిరాజా పినిశెట్టి కాంబినేషన్లో చిత్రం వచ్చింది. ఇది కూడా చిరంజీవికి పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి.
7. #త్రినేత్రుడు:
ఈ సినిమా కూడా చిరుకి ఫ్లాప్ తీసుకొచ్చింది నాగబాబు నిర్మించిన రెండో చిత్రం ఇది. చిరంజీవి ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్ తో త్రినేత్రుడు వచ్చింది. హీరోగా చిరంజీవి వందో చిత్రం ఇది. అయినప్పటికీ ఇది పెద్ద డిజాస్టర్ ను తీసుకువచ్చింది.
#8. చక్రవర్తి:
తమిళ్ సినిమా జ్ఞాన ఓలి రీమేక్ ఇది. రవిరాజా పినిశెట్టి చిరంజీవి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా చిరంజీవికి హిట్ ఇవ్వలేదు.
#9. జేబుదొంగ:
జేబుదొంగ కూడా చిరంజీవికి హిట్ ఇవ్వలేకపోయింది. చిరంజీవి ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో జేబు దొంగ వచ్చింది.
#10. కిరాతకుడు:
కిరాతకుడు కూడా చిరంజీవి హిట్ తీసుకురాలేదు ఇది కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కిరాతకుడు లో చిరంజీవి సరసన సుహాసిని నటించారు.
#11. వేట:
వేట కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 14వ చిత్రం ఇది,
#12. చిరంజీవి:
చిరంజీవి పేరుతో చిరంజీవి సినిమాను తెచ్చినప్పటికీ అది డిజాస్టర్ గా మారింది. ఈ చిత్రానికి రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా చిరంజీవి కి ఫ్లాప్.
#13. శివుడు శివుడు శివుడు:
రాధిక చిరంజీవి కాంబినేషన్ లో శివుడు శివుడు శివుడు సినిమా వచ్చింది. ఏ కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది క్రాంతికుమార్ దీనిని నిర్మించారు. ఇది కూడా పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి.
#14. ఆరాధన:
ఆరాధన సినిమా కూడా చిరంజీవి హిట్ తీసుకు రాలేదు ఇది కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
#15. రుద్రనేత్ర:
చిరంజీవి, కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ తో వచ్చిన ఎనిమిదో చిత్రం ఇది. చిరంజీవి జేమ్స్‌బాండ్ పాత్రలో నటించారు. అయితే ఇది కూడా చిరు కి ఫ్లాప్ నే ఇచ్చింది. అలానే మరి కొన్ని ఫ్లాప్స్ వున్నాయి. అదే విదంగా రుద్రవీణ, ఆపద్బాంధవుడు, చంటబ్బాయి వంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫ్లాప్ అయ్యాయి.
End of Article