Home Filmy Adda మహేష్ బాబు “సర్కారు వారి పాట” రిలీజ్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

మహేష్ బాబు “సర్కారు వారి పాట” రిలీజ్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబుతో పాటు, హీరోయిన్ అయిన కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అలాగే సముద్రఖనితో పాటు ముఖ్య పాత్రల్లో నటించిన సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి కనిపిస్తున్నారు.

ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Trending memes on sarkaru vaari paata release day

సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరాల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రేపు విడుదల అవ్వబోతోంది. దాంతో ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా గురించి ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో ఈ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7

#8

 

#9

 

#10
#11#12#13#14#15#16

You may also like