Home Filmy Adda “సర్కారు వారి పాట” సక్సెస్‌ మీట్‌లో “మహేష్ బాబు” డాన్స్ వేయడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“సర్కారు వారి పాట” సక్సెస్‌ మీట్‌లో “మహేష్ బాబు” డాన్స్ వేయడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాకి ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొంత మంది, “మహేష్ బాబు ఈ సినిమాలో చాలా బాగా నటించారు, చాలా కొత్తగా కనిపించారు” అని అంటూ ఉంటే, ఇంకొంతమంది, “కథలో కొత్తదనం లేదు” అంటున్నారు. చాలా సంవత్సరాల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు.

Trending memes on mahesh babu dancing at sarkaru vaari paata success meet

సినిమాకి పాటలు ఒక ముఖ్య హైలైట్‌గా నిలిచాయి. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు. కీర్తి సురేష్ ఇప్పటివరకు ఇలాంటి పాత్ర పోషించలేదు. సముద్రఖని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ కర్నూల్ లో జరిగింది. ఈ ఈవెంట్‌కి మహేష్ బాబుతో పాటు డైరెక్టర్ పరశురామ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వచ్చారు. వీరితో పాటు రచయిత అనంత శ్రీరామ్ ఈ ఈవెంట్‌కి వచ్చారు. ఇందులో మహేష్ బాబు స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ వేశారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

You may also like