Samantha: అవి తలుచుకుంటే సమంతకు చిరునవ్వు వస్తోందంటూ.. షాకింగ్ పోస్ట్..ఏంటంటే..??

Samantha: అవి తలుచుకుంటే సమంతకు చిరునవ్వు వస్తోందంటూ.. షాకింగ్ పోస్ట్..ఏంటంటే..??

by Sunku Sravan

Ads

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల నటి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తన నటనతో తెలుగు చిత్రసీమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సమంత ఎప్పుడు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాతో పాటు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత మాత్రం సమంత రచ్చ మామూలుగా లేదు అని చెప్పవచ్చు.

Video Advertisement

ఓవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరోవైపు వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా వస్తున్న మూవీ “ఖుషి” ఈ మూవీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

” అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికి మహానటి సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మరో సారి వీరిద్దరి జోడిగా డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెలుగు,కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. కాశ్మీర్ లో మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగా దానికి సంబంధించిన ఫోటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కాశ్మీరి అందాలపై ఒక పోస్టు పెట్టింది. అక్కడి అందాలను చూసి సమంత మనసు పారేసుకున్నదట. కాశ్మీర్ అందాలు ఎప్పుడు తలుచుకున్నా తన పెదవులపై చిరునవ్వు వీరభూస్తుందని చెప్పుకొచ్చింది. కాశ్మీర్ ప్రజల సంప్రదాయాలు, అక్కడి ఫోటోలను ఆమె పంచుకుంది.

ఆమె బ్యాక్ డ్రాప్ లో రూపొందించుకున్న మూవీలో సమంతా సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిగా, అందులో విజయ్ స్టైలిష్ అబ్బాయిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా సమంత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అలాగే పాన్ ఇండియా లెవల్లో నటించేందుకు రెడీ అవుతుంది. ఒక డెబ్యూ దర్శకుడితో పాన్ ఇండియా ప్రాజెక్టుకు సైన్ కూడా చేసిందట. ఈ విధంగా సమంత నాగచైతన్య నుంచి విడిపోయి తన లైఫ్ ను చాలా బిజీగా గడుపుతోందని తెలుస్తోంది.


End of Article

You may also like