Home Filmy Adda “బాలకృష్ణ” బర్త్ డే సందర్భంగా విడుదల అయిన… “NBK 107” టీజర్‌పై 15 మీమ్స్..!

“బాలకృష్ణ” బర్త్ డే సందర్భంగా విడుదల అయిన… “NBK 107” టీజర్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

ఇటీవలే అఖండ చిత్రంతో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుగా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK 107. ఇది బాలకృష్ణ 107 వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.

ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో శాండిల్ వుడ్ హీరో దునియా ఫేమ్ విజయ్ విలన్ గా నటిస్తున్నారు.

Trending memes on nbk 107 teaser

కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్లకు చూసినవారు ఇది అవేరేజ్ గా ఉందంటూ టాక్ వినిపిస్తుంది. ఈ పోస్టర్ చూడడానికి బోయపాటి కాంబినేషన్ లో బాలకృష్ణ చేసిన సినిమా పోస్టర్లు మాదిరిగా ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రేపు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16

You may also like