Home Filmy Adda సూపర్ స్టార్ మహేష్ బాబు “బిల్‌గేట్స్‌”ని కలవడంపై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు “బిల్‌గేట్స్‌”ని కలవడంపై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆలస్యం అయ్యి ఇప్పుడు విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చింది.

ఇంకా కొద్ది రోజుల్లో మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలుపెడతారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా ఇదే.

Trending memes on Mahesh Babu meeting bill gates

అలాగే మహేష్ బాబు, పూజా హెగ్డే కలిసి అంతకుముందు మహర్షి సినిమాలో నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. మహేష్ బాబు ఇవాళ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. అందులో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ బిల్ గేట్స్ తో కలిసి ఉన్న ఫోటో ని మహేష్ బాబు షేర్ చేశారు. అలాగే బిల్ గేట్స్ ని కలవడం తనకు చాలా ఆనందంగా ఉంది అంటూ మహేష్ బాబు చెప్పారు. ఈ ఫోటో పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10

You may also like