Ads
నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యు సినిమా ఇవాళ విడుదల అయ్యింది. సినిమా నిడివి చాలా తక్కువ. దాదాపు 2 గంటల 9 నిమిషాలు ఉంటుంది. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ అంటే మంచి ఫీల్ గుడ్ సినిమాలు చాలా బాగా హ్యాండిల్ చేయగలరు అని పేరు ఉంది. అందులోనూ నాగ చైతన్యతో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Video Advertisement
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలని పరిచయం చేస్తూ సాగిపోతుంది. అదేంటి అప్పుడే అయిపోయింది అని అనిపిస్తుంది. పెద్దగా కథ కూడా ఏమీ ఉన్నట్టు అనిపించదు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ చాలా బాగా హైలైట్ అయ్యాయి. నిజంగా మనుషులు, వారి మధ్య ఉన్న బంధాలు వాటి విలువల గురించి విక్రమ్ కె కుమార్ రాసుకున్న సీన్స్ చాలా బాగున్నాయి.
అలాగే డైలాగ్స్ కూడా బాగా రిజిస్టర్ అయ్యేలాగా ఉన్నాయి. ఇంక పర్ఫామెన్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తాన్ని నాగ చైతన్య తన భుజాలపై నడిపించారు అని చెప్పాలి. గత కొన్ని సినిమాల నుండి నాగ చైతన్య నటనలో కూడా చాలా పరిణితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా విడుదల అవ్వడం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article