“ఏమున్నాడు మన ఐకాన్ స్టార్..!” అంటూ… “అల్లు అర్జున్” లేటెస్ట్ ఫోటోపై 10 మీమ్స్..!

“ఏమున్నాడు మన ఐకాన్ స్టార్..!” అంటూ… “అల్లు అర్జున్” లేటెస్ట్ ఫోటోపై 10 మీమ్స్..!

by Mohana Priya

Ads

అల్లు అర్జున్‌కి కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా వేరే సినిమా ఇండస్ట్రీలలో కూడా క్రేజ్ వచ్చింది. అందుకు కారణం పుష్ప. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా ఇంత భాషల్లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యక సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Video Advertisement

పుష్ప సినిమా ద్వారా కేవలం సౌత్‌లో మాత్రమే కాకుండా నార్త్‌లో కూడా అల్లు అర్జున్ చాలా పాపులర్ అయ్యారు. అంతకు ముందు నుండి అల్లు అర్జున్ చాలా ఫేమస్. కానీ పుష్పతో నార్త్‌లో కూడా అల్లు అర్జున్ ఒక ఇమేజ్ సంపాదించారు. ఎంతో మంది ప్రముఖులు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు.

Trending memes on allu arjun latest black and white picture

అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాలకి సంబంధించిన విషయాలని, అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారు. అలా పుష్ప పార్ట్ 2 చర్చల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫోటో తీశారు. ఇందులో అల్లు అర్జున్ చాలా కొత్తగా ఉన్నారు. ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10


End of Article

You may also like