గణేష్ నవరాత్రి ఉత్సవాలకి మన హడావిడి ఇంతే అనుకుంటా..? ఈ 10 మీమ్స్ పై ఒక లుక్ వేయండి..!

గణేష్ నవరాత్రి ఉత్సవాలకి మన హడావిడి ఇంతే అనుకుంటా..? ఈ 10 మీమ్స్ పై ఒక లుక్ వేయండి..!

by Sainath Gopi

Ads

ఏ పూజ కు అయినా ముందు వినాయకుడిని ఆరాధించడం తప్పనిసరి. అలాంటిది సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు జన్మించిన చవితి రోజున.. ఆయనకు మరింత విశేషం గా పూజలు చేసుకుంటూ ఉంటాం. వినాయక ఉత్సవాలు దేశమంతటా ఘనం గా జరుగుతాయి. నవరాత్రులు ఆ విఘ్నేశ్వరుడిని కీర్తించి.. ఆ తరువాత తొమ్మిదో రోజు రాత్రికి నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులు దేశమంతా విశేషం గా సంబరాలు జరుగుతాయి.

Video Advertisement

కొన్ని రోజుల ముందు నుండే హడావిడి మొదలయ్యింది. క్రిందటి సంవత్సరం కరోనా వల్ల పెద్ద ఎత్తున జరుపుకోలేదు. కానీ ఈ సారి అందరు జోష్ లో ఉన్నారు.ప్రతి వీధికి వినాయకుడి మండపాలు, రోజు మొత్తం మండపం నుండి వినిపించే పాటలు, ప్రతిరోజు సాయంత్రం కాలనీలో ఉండే ఒక కుటుంబం వచ్చి పూజ చేయడం, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి.

ఈ సంబరాల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు పాల్గొంటూ భజనలు, కీర్తనలు చేస్తుంటారు. సందుకో పందిరి వెలిసినా.. అందరు కలిసి గణేష్ మహారాజ్ ను ప్రార్ధిస్తారు. “గణపతి బప్పా మోరియా” అంటూ కీర్తిస్తారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఇంక ప్రతిసారి లానే తమ క్రియేటివిటీని ఉపయోగించి సోషల్ మీడియాలో ఎంతోమంది అసలు కరోనా గాని లేకపోతే ఇప్పుడు ఎలా ఉండేదో అని మీమ్స్ రూపంలో అయినా పండగ వాతావరణాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ మీమ్స్ లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

#1 

#2 

#3.

#4

#5

#6

#7

#8

#9

#10

credits: incognito telugu


End of Article

You may also like