Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా హరిహర వీరమల్లు టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.
Video Advertisement
నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇది ఒక పిరియాడిక్ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ యుద్ధాలు చేయడం కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
ఈ సినిమా లో ఇంకా చాలామంది పెద్దపెద్ద ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా ఎన్నో కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ స్పెషల్ టీజర్ లో పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తూ కనిపిస్తున్నారు. అలాగే ఒక సాంగ్ కి సంబంధించిన సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
End of Article