Home Viral “ఇదేందయ్యా ఇది…ఉన్న ఒక్క అకౌంట్ ని. ?” అంటూ ఇంస్టాగ్రామ్ #embed పై 12 ట్రోల్స్. !

“ఇదేందయ్యా ఇది…ఉన్న ఒక్క అకౌంట్ ని. ?” అంటూ ఇంస్టాగ్రామ్ #embed పై 12 ట్రోల్స్. !

by Mohana Priya

ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్న జరిగిన విషయం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే సెర్చ్ లో ఎంబెడెడ్ అని సెర్చ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌ లాగ్ అవుట్ అయిపోయింది. నిన్న ఈ విషయం పై చాలా చర్చ జరిగింది. చాలామంది ఇది ప్రయత్నించి చూశారు. నిజంగానే అకౌంట్ లాగ్ అవుట్ అయిపోయింది.

ఇలా జరగడం ఇదే మొదటిసారి. అంతకుముందు అసలు ఇలాంటి ఒక కోడ్ ఉంది అని కూడా ఎవరికీ తెలియదు. దాంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13

You may also like