విడాకుల తర్వాత “మంచు మనోజ్” మొదటి భార్య ఎక్కడ ఉన్నారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

విడాకుల తర్వాత “మంచు మనోజ్” మొదటి భార్య ఎక్కడ ఉన్నారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

by Megha Varna

Ads

సినీ ఇండస్ట్రీలోకి మంచు మనోజ్ హీరోగా వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు. ఇటు సినీ ఇండస్ట్రీలోనూ అటు పర్సనల్ లైఫ్ లో కూడా మంచు మనోజ్ కి కలిసి రాలేదు.

Video Advertisement

పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు మంచు మనోజ్. మంచు మనోజ్ ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్లనే విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటి నుండి కూడా మంచు మనోజ్ సినిమాలకి దూరంగానే ఉన్నాడు.

కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటిస్తామన్నా దాని గురించి ఏ వార్త లేదు. తాజాగా ఒక గణేష్ మండపం దగ్గర భౌమా మౌనికా రెడ్డితో కనపడ్డాడు అప్పటి నుండి కూడా వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. అలానే వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసే ఉంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవి బయటకు వచ్చినప్పటి నుండి మొదటి భార్య అయిన ప్రణతి రెడ్డి ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేవి హాట్ టాపిక్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి: “రొమాంటిక్ సీన్స్” తీయడం ఇంత కష్టమా..? ఆ డైరెక్టర్ ఏమన్నారంటే..?

మంచు మనోజ్ ప్రణతికి విడాకులు అయ్యాక అమెరికా వెళ్లిపోయిందని తెలుస్తోంది. అమెరికాలో ప్రణతి ఇల్యూస్ట్రేష‌న్ ఆర్టిస్ట్ గా పని చేస్తోందని.. సింగిల్ గానే ఉందని తెలుస్తోంది. మంచు మనోజ్ ప్రణతి ఇద్దరూ ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వీరిద్దరూ ఏడు అడుగులు వేశారు. ప్రణీత్ రెడ్డి మనోజ్ వదిన విరోనికకూ దగ్గర బంధువు. పైగా వీళ్లిద్దరు మంచి స్నేహితులు కూడా. మనోజ్ మరియు ప్రణతి కి మధ్య మనస్పర్ధలు రావడం వల్లనే విడాకులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి: మరొక సినిమాలో శరవణ స్టోర్స్ ఓనర్ “శరవణన్”..! కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే..?


End of Article

You may also like