Home Bigg Boss 6 telugu బిగ్ బాస్ తెలుగు-6 లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ తెలుగు-6 లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

by Megha Varna

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.

తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది. వరుసగా నాగార్జున నాలుగో సారి హోస్ట్ చేసిన.. సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది.

audience loosing interest on biggboss 6..??

ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇంటి సభ్యుల కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ అయ్యింది. రెండు టీములు కూడా పోటీ పడ్డారు. కానీ శ్రీ సత్య టీమ్ ఓడిపోయింది. ఆ తరవాత వీళ్ళలో ఒకరిని నేరుగా నామినేషన్స్ లోకి బిగ్ బాస్ పంపమంటారు. అయితే మొదట శ్రీ సత్య నామినేషన్స్ లో వెళ్తానని అంటుంది. అలానే చీటీ వేసుకుంటే అందులో కూడా శ్రీ సత్య పేరే వచ్చింది.

కానీ అలా కూడా కాదని ఫైనల్ గా అభిప్రాయాలను చెప్పమని డిసైడ్ అయ్యారు. ఇలా ఆఖరికి వాసంతి ని నామినేషన్స్ లోకి పంపారు. అయితే ఈసారి మాత్రం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. అర్జున్ కళ్యాణ్ టాస్కుల్లో బాగానే ఆడుతున్నప్పటికీ అంతలా ఎంటర్టైన్ చేయలేక పోతున్నాడు.  ఆదివారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యి నాగార్జున దగ్గరకి రానున్నాడు.

You may also like