“సమంత” కి ఏమైంది..? ఇలా మారిపోయిందేంటి..?

“సమంత” కి ఏమైంది..? ఇలా మారిపోయిందేంటి..?

by Megha Varna

Ads

సమంత గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. మంచి స్టార్ గా ఈమె గుర్తింపును సంపాదించుకున్నారు. పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అంటూ సమంత చేసిన ఐటమ్ సాంగ్ కి మంచి ఫాలోయింగ్ తో ఫ్యాన్స్ సంపాదించుకుంది. ఈ పాట దేశ వ్యాప్తంగా అన్ని భాషలో యువతను ఉర్రూతలూగించింది.

Video Advertisement

ఇదిలా ఉంటే చైతూ తో విడాకుల తర్వాత సమంత రోజు రోజుకు తన గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. కానీ ఇప్పుడు ఆమె గుర్తు పట్టని విధంగా మారిపోయింది. పైగా సామ్ ఈ మధ్య సోషల్ మీడియా కి కూడా దూరంగా ఉంటోంది.

will these become plus or minus to samantha yashoda movie

తాజాగా సామ్ పిక్ ని చూసి సామ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సామ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందేమో అని అంటున్నారు. పైగా ఈ అందాల తార ఫేస్ లో కళే పోయిందని… సామ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వలనే ముఖం గుర్తు పట్టని విధంగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇది వరకే సామ్ చాలా అందంగా ఉండేది. కానీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వలన ముఖం గుర్తు పట్టని విధంగా మారిపోయిందని ఫాన్స్ ఫీలవుతున్నారు.

samantha

 

సామ్ హెల్త్ బాలేదని అందుకోసం అమెరికా వెళ్తోందని ఇది వరకు వార్తలు వచ్చాయి. అయితే ఆమె ముఖంలో మార్పులు ప్లాస్టిక్ సర్జరీ వల్లనే వచ్చాయంటే నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సమంత ఓ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వరుణ్ ధావన్ కూడా ఇందులో ఉండటం విశేషం. అయితే ఈ వెబ్ సిరీస్ లో శిక్షణ తీసుకోవడం కోసం సమంత అమెరికా వెళుతుందని మేనేజర్ చెప్పారు ప్రొఫెషనల్ ఆక్షన్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈమె ట్రైనింగ్ తీసుకుంటోందట. అందు కోసం అమెరికా వెళ్లినట్టు మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. అలానే సమంత యాక్ట్ చేసిన యశోద సినిమా వచ్చే నెల 11 న రిలీజ్ కాబోతుంది. శాకుంతల షూటింగ్ కూడా జరుగుతోంది. గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


End of Article

You may also like