Home Filmy Adda ఈ 2 కారణాల వల్లే… “సమంత” కి ఈ సమస్య వచ్చిందా..?

ఈ 2 కారణాల వల్లే… “సమంత” కి ఈ సమస్య వచ్చిందా..?

by Megha Varna

సమంత రూత్ ప్రభు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో ఆమెకు ఏమైంది అని అభిమానుల్లో ఆందోళ నెలకొంది. మధ్య లో సామ్ ఎక్కడో పూజలు చేస్తున్నట్లుగా లీక్ అయిన ఫోటో లో కూడా చాలా నీరసం గా కనిపించటం తో సామ్ కి ఏమైందంటూ అభిమానులు కంగారు పడ్డారు.

అయితే సమంత కు గతం లో ఒక స్కిన్ ప్రాబ్లెమ్ వచ్చింది. దానికి సంబంధించి సామ్ సర్జరీ చేసుకుందని, అందుకే బయటకు రాలేదని అందరూ అనుకున్నారు.

what is myositis..?? netizens shocked to hear about samantha illness..

కానీ తన హెల్త్ ప్రాబ్లెమ్ గురించి సామ్ సోషల్ మీడియా లో వెల్లడించింది. అయితే సమంతకి ఈ సమస్యలు రావడం గురించి ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తున్నారు. ఎన్నో డిస్కషన్స్ కూడా దీనిమీద అవుతున్నాయి. మయోసిటిస్ అనేది అరుదైన సమస్య. ఈమెకి రావడానికి కారణం ఎక్కువ బరువులు ఎత్తడం అని అభిప్రాయ పడుతున్నారు. సమంత వర్కౌట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రెగ్యులర్ గా వర్కౌట్స్ కి సంబంధించిన విషయాలని పోస్ట్ చేస్తూనే ఉంటారు. అయితే మయోసైటిస్ మజిల్స్ కి సరైన విశ్రాంతి దొరకకపోతే వస్తుందని.. మజిల్స్ లో సమస్యలు కలుగుతాయని అంతా అంటున్నారు. అలానే ఎక్కువ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా ఇది వస్తుందని అంతా అంటున్నారు. పైగా ఈ వ్యాధి కారణం గానే సమంత నాగ చైతన్య విడిపోయారేమో అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ వ్యాధి గురించి సమంత కి ముందే తెలుసని ఎన్నో ఏళ్లగా ఈ వ్యాధి తో బాధ పడుతోందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. ఇలా ఈ వ్యాధి కారణం గానే సమంత నాగ చైతన్య విడిపోయారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

You may also like