Home Filmy Adda ”సమంత” అనారోగ్య సమస్య వల్ల… వారికి అంత నష్టం వచ్చిందా..?

”సమంత” అనారోగ్య సమస్య వల్ల… వారికి అంత నష్టం వచ్చిందా..?

by Megha Varna

హీరోయిన్ సమంత తాను ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత మీడియాకి దూరంగా ఉండిపోయిన సమంత.. తన కొత్త మూవీ ‘యశోద’ ప్రమోషన్స్‌లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో ఆమె అమెరికాలో సర్జరీ చేయించుకుందని వార్తలు కూడా వచ్చాయి.

అయితే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ తనకి ‘మయోసైటిస్‌’వ్యాధి ఉన్నట్లు సమంత ప్రకటించింది. ఈ వ్యాధికి గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది.

what is myositis..?? netizens shocked to hear about samantha illness..

సమంత ‘మయోసైటిస్‌’ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీలు, ఫ్యాన్స్‌ కోరుకుంటూ ట్వీట్స్ చేశారు. మయోసైటిస్ మజిల్స్ కి సరైన విశ్రాంతి దొరకకపోతే వస్తుందని.. మజిల్స్ లో సమస్యలు కలుగుతాయని అంతా అంటున్నారు. అలానే ఎక్కువ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా ఇది వస్తుందని అంతా అంటున్నారు. పైగా ఈ వ్యాధి కారణం గానే సమంత నాగ చైతన్య విడిపోయారేమో అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

samantha opens up about her health issue..

ఈ వ్యాధి గురించి సమంత కి ముందే తెలుసని ఎన్నో ఏళ్లగా ఈ వ్యాధి తో బాధ పడుతోందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. ఇలా ఈ వ్యాధి కారణం గానే సమంత నాగ చైతన్య విడిపోయారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సమంత వలన కోట్లలో నష్టం వచ్చిందంటూ టాక్ నడుస్తోంది. నిజానికి ఒక సినిమా చేసి ప్రమోట్ చెయ్యపోతున్నా… నటులు డేట్ల ని ఇచ్చి షూటింగ్ కి వెళ్లకపోయినా సరే నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది. అలానే సమంత వలన కూడా కోట్లలో నష్టాలు వస్తున్నాయని టాక్.

 

You may also like