“ప్రతి షాట్ ప్రతి సీన్ మైండ్ పోతోంది..!” అంటూ… “అవతార్-2” ట్రైలర్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“ప్రతి షాట్ ప్రతి సీన్ మైండ్ పోతోంది..!” అంటూ… “అవతార్-2” ట్రైలర్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

భారతీయులకి, అందులోనూ తెలుగు వాళ్లకి సినిమా అంటే ఒక ఎమోషన్. ఏ భాష సినిమా అయినా సరే నచ్చితే మన భాష సినిమాలకి సమానంగా మనం ఆదరిస్తాం. అందుకే మిగిలిన భాషల ఇండస్ట్రీల కంటే కూడా మన ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కేవలం భారత దేశంలో విడుదలయ్యే సినిమాలు మాత్రమే కాకుండా, హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగులో బాగా డబ్ అవుతాయి. అవి కూడా చాలా వరకు హిట్ అవుతాయి.

Video Advertisement

అలా తెలుగులో కూడా హిట్ అయిన సినిమా అవతార్. ఈ సినిమా విడుదల అయిన సమయంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకోవడం మాత్రమే కాకుండా ఎంతో పేరు కూడా సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ రాబోతోంది. ఈ ట్రైలర్ ఇవాళ విడుదల చేశారు.

Trending memes on avatar 2 trailer

ఈ ట్రైలర్ కూడా అలాగే ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టుగానే ఉంది. దాంతో సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సారి మొదటి పార్ట్ కంటే భారీగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కూడా ఇంకా శ్రద్ధ వహించారు అని ఇది చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా గురించి ప్రపంచమంతా ఎదురుచూస్తోంది అని చెప్పడంలో కూడా పెద్దగా వింత ఏమీ లేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like