Home Filmy Adda ”అల్లు శిరీష్” చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన… ఆ సూపర్ హిట్ “చిరంజీవి” సినిమా ఏదో తెలుసా..?

”అల్లు శిరీష్” చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన… ఆ సూపర్ హిట్ “చిరంజీవి” సినిమా ఏదో తెలుసా..?

by Megha Varna

మెగా కుటుంబంలో నుండి చాలా మంది హీరోలు వచ్చారు. అల్లు శిరీష్ కూడా వారిలో ఒకరు. అల్లు శిరీష్ మాత్రం ఇండస్ట్రీ లో అంత పెద్దగా రాణించలేక పోయాడు. గౌరవం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి పరిచయం అయ్యాడు శిరీష్. పెద్దగా గుర్తింపు ని మాత్రం పొందలేక పోయాడు శిరీష్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఊర్వశివో రాక్షసివో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శిరీష్.

చాలా సంవత్సరాల తర్వాత ఓ విజయాన్ని శిరీష్ అందుకున్నాడనే చెప్పాలి. అయితే చాల మందికి తెలియని విషయం ఏమిటంటే శిరీష్ బాల నటుడిగా కూడా నటించాడు.

bachelor heroes in tollywood

మరి ఇక అదే సినిమా అనేది చూస్తే రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన ప్రతి బంద్ లో నటించాడు శిరీష్. ఈ హిందీ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి హీరో. ఈ సినిమా లో అల్లు శిరీష్ ఓ విద్యార్థి పాత్రలో నటించాడట. శిరీష్ ఈ విషయాన్ని ఆలీతో సరదాగా షో లో చెప్పాడు. అప్పుడు శిరీష్ వయసు మూడు సంవత్సరాలట. వంద రూపాయలను శిరీష్ కి అందులో నటించినందుకు ఇచ్చారట.

minus points in chiranjeevi waltair veerayya title teaser

ఇదిలా ఉంటే మెగా స్టార్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా వున్నారు. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహించారు.

You may also like