Home Filmy Adda “తేరి రీమేక్ అయితే కాదుగా.?” అంటూ…“పవన్ కళ్యాణ్” తో “హరీష్ శంకర్” సినిమా గురించి ట్వీట్ పై 10 ట్రోల్స్.!

“తేరి రీమేక్ అయితే కాదుగా.?” అంటూ…“పవన్ కళ్యాణ్” తో “హరీష్ శంకర్” సినిమా గురించి ట్వీట్ పై 10 ట్రోల్స్.!

by Mohana Priya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

సినిమా పేరు భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పారు. అయితే ఈ సినిమా గురించి అప్పటి నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు మళ్లీ సడన్ గా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం చెప్తాను అని ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుండి రీమేక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

trending memes on pawan kalyan and harish shankar movie

ఇప్పుడు ఈ సినిమా కూడా విజయ్ హీరోగా నటించిన తేరీ రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమాని తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ కూడా చేశారు. అది తెలుగులో హిట్ అయ్యింది. కొంత మంది ఏమో ఇది రీమేక్ కాదు డైరెక్ట్ తెలుగు సినిమా అని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ సినిమా మాత్రం రీమేక్ అవ్వదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10

You may also like