Ads
బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాంకి ప్రభాస్ అతిథిగా వస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఇవాళ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా వస్తున్నారు. వీరిద్దరూ చాలా సంవత్సరాల నుండి స్నేహితులు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల అవుతుంది. ఇవాళ మొదటి భాగం విడుదల చేశారు.
Video Advertisement
ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడని చాలా విషయాల గురించి మాట్లాడారు. అయితే ఆహా యాప్ క్రాష్ అయింది అని సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఇది చూస్తే ప్రభాస్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉంది అనే విషయం అర్థం అవుతోంది.
ఈ ప్రోగ్రాంలో ప్రభాస్ సినిమాల గురించి అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మాట్లాడారు. ప్రభాస్ ని ఇలా బయట ఇంటర్వ్యూలలో చూసి చాలా కాలం అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు అయినా కూడా అందులో ఎక్కువ సినిమా కి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడారు. ఇలా సరదాగా ప్రభాస్ మాట్లాడడం చూసి చాలాకాలం అయ్యింది. దాంతో చాలామంది ఈ ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article