Home Filmy Adda “జనవరి” లో విడుదల అయిన 7 సినిమాల రిజల్ట్ ఏంటో తెలుసా..? వీటిలో అన్నిటికంటే హిట్ అయిన సినిమా ఏదంటే.?

“జనవరి” లో విడుదల అయిన 7 సినిమాల రిజల్ట్ ఏంటో తెలుసా..? వీటిలో అన్నిటికంటే హిట్ అయిన సినిమా ఏదంటే.?

by Megha Varna

ఏ దర్శకుడైన సరే సినిమాని తీసుకు వచ్చేటప్పుడు హిట్ అవుతుందనే సినిమాని తీసుకు వస్తారు కానీ సినిమా విడుదల అయ్యే వరకు కూడా ఎవరూ ఆ సినిమా హిట్ అవుతుందా లేదా ప్లాప్ అవుతుందా అనేది చెప్పలేము. సినిమాని తీసుకు రావడం అంత ఈజీ కాదు దర్శకులు ఎంతో కష్ట పడి ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ సినిమాని తీసుకువస్తూ ఉంటారు.

అయితే మరి ఈ సంవత్సరం జనవరిలో వచ్చిన సినిమాల గురించి ఆ సినిమా ఫలితాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం. మరి ఏ సినిమాలు హిట్ అయ్యాయి. ఏ సినిమా ఫ్లాప్ అయ్యింది అనేది చూసేయండి.

ఈ ఏడాది జనవరిలో విడుదలైన చిత్రాలు, వాటి ఫలితాలు:

#1. తెగింపు:

ఈ సినిమా యావరేజ్ గా వుంది. జనవరి 11న ఈ సినిమా విడుదల అయ్యింది. కోలీవుడ్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో దీన్ని తీసుకు వచ్చారు. పాజిటివ్ రిపోర్ట్స్, భారీ కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి వచ్చాయి. కానీ యావరేజ్ గానే మిగిలిపోయింది.

#2. వారసుడు:

vijay varasudu trailer gives feed to trolls..!!

ఈ సినిమా జనవరి 14న వచ్చింది. దళపతి విజయ్ కి హిట్ ని ఇచ్చింది ఈ సినిమా.
వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

#3. వీర సింహా రెడ్డి:

who is the winner of this pongal..

బాలయ్య వీర సింహా రెడ్డి మంచి హిట్ అయ్యింది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.

#4. వాల్తేరు వీరయ్య:

waltair veerayya movie review

మెగా స్టార్ వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది ఈ మూవీ.

#5. కళ్యాణం కమనీయం:

kalyanam kamaneeyam movie review

కళ్యాణం కమనీయం సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యినట్టు చాలా మందికి తెలీదు.

#6. పఠాన్:

షారుఖ్ ఖాన్ పఠాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల కి చేరింది ఈ సినిమా.

#7. హంట్:

hunt movie review

ఈ సినిమా ఆకట్టుకోలేదు. బిగ్ డిజాస్టర్ అయ్యింది.

https://telugu.filmyfocus.com/january-month-box-office-review-of-2023

You may also like