Home Filmy Adda “శ్రీలీల” తో పాటు… “పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్” సినిమాలో నటించబోతున్న 10 యాక్టర్స్..!

“శ్రీలీల” తో పాటు… “పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్” సినిమాలో నటించబోతున్న 10 యాక్టర్స్..!

by Megha Varna

ఒక సినిమాని తెర మీదకి తీసుకు రావడం నిజంగా ఎంతో కష్టమైన పని. దర్శకుడు సినిమాకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తెర మీదకి సినిమా ని తీసుకు వస్తూ ఉంటారు. పైగా సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా లేదంటే యావరేజ్ గా ఉంటుందా అనేది సినిమా విడుదల అయ్యేదాకా కూడా చెప్పలేము. కానీ దర్శకులు సినిమా బాగుంటుందని హిట్ అవుతుందని సినిమాని తీసుకువస్తారు.

అలానే సినిమాలో నటించే నటుల పాత్ర కూడా ఎంతో కీలకం. సినిమాలో నటులు నటించే తీరును బట్టి కూడా సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

ఏ పాత్రకి ఎవరు తగ్గవారు అనేది దర్శకుడు చూసి ఎంపిక చేయడం జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వినోదయ సీతమ్ కి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. వినోదయ సీతమ్ కాస్ట్ వివరాల్ని ట్వీట్ ద్వారా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చెప్పింది. మరి ఆ వివరాలని ఇప్పుడు చూసేద్దాం.

#1. పవన్ కళ్యాణ్:

pavan kalyan-sujeeth movie is now official..

పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అలానే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. అందులోను ఇద్దరు మెగా ఫ్యామిలీ హీరోలంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.

#2. సాయి ధరమ్ తేజ్:

3 saidharam tej

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో ఎలా నటిస్తాడో చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. మరి సాయి ధరమ్ తేజ్ ఎలా ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.

#3. కేతిక శర్మ:

Romantic Cinema Heroine Ketika Sharma image

కేతిక శర్మ తెలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా పరిచయం అయ్యింది. కేతిక శర్మ వినోదయ సీతమ్ లో ఓ ముఖ్య పాత్ర చేస్తోంది.

#4. రోహిణి:

అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోహిణి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

#5. బ్రహ్మానందం:

10 brahmanandam

బ్రహ్మానందం ఈ మధ్యన సినిమాల్లో నటించడం బాగా తగ్గించేశారు. కానీ రాబోతున్న వినోదయ సీతమ్ లో బ్రహ్మానందం నటిస్తున్నారని సమాచారం.

#6. తణికెళ్ల భరణి:

tanikella bharani

తణికెళ్ల భరణి కూడా ఈ సినిమా లో నటించనున్నారు.

#7. సుబ్బరాజు:

సుబ్బరాజు కూడా ఈ సినిమా లో నటించబోతున్నారు.

#8. ప్రియా ప్రకాష్ వారియర్:

చాలా త్వరగా ప్రియా ప్రకాష్ వారియర్ ఫేమస్ అయ్యిపోయింది. మరి ఈ సినిమా లో ఆమె ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

#9. రాజా చెంబోలు:

రాజా చెంబోలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

#10. శ్రీలీల:

heroine sreeleela upcoming movies..

శ్రీలీల కూడా ఈ సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు.

You may also like