Upadi Hami Pathakam Payment Status ఉపాధి హామీ పథకం అమౌంట్ చెక్ బ్యాలెన్స్ స్టేటస్

Upadi Hami Pathakam Payment Status ఉపాధి హామీ పథకం అమౌంట్ చెక్ బ్యాలెన్స్ స్టేటస్

by Megha Varna

Ads

upadi hami: ఉపాది హామీ పథకం: భారతదేశం లో 70కి పైగా జిల్లాలు ఉపాధి హామీ పథకం లో పాల్గున్నాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ UPA ప్రభుత్వం MGNREGS చట్టం, 2005 ప్రకారం ప్రారంభించిన స్కీమ్స్ లో ఉపాధి హామీ పథకం ఒకటి. అయితే ఎవరు కూడా ఆకలి తో నిద్ర పోకూడదు అని పనికి ఆహారం పథకం అనే ఆలోచనతో ఈ ఉపాధి హామీ పథకం అనేది వచ్చింది.

Video Advertisement

కరువు ఉపాధి హామీ పథకం అని కూడా దీన్ని పిలుస్తారు. పని చేస్తేనే డబ్బులు. అప్పుడే కుటుంబాన్ని చూసుకోవడానికి అవుతుంది. ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. గృహ మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సంవత్సరం లో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన్ని అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కలుగుతుంది.

Dont Miss it:  E-RUPI DIGITAL PAYMENT, E-VOUCHER BENEFITS, & E RUPI APP DOWNLOAD

Upadi Hami Pathakam Payment

ఈ స్కీము లో చాలా వరకు రాష్టాలు పూర్తి స్థాయి లో పాల్గున్నాయి. ప్రతి నెలా 15 కోట్ల మందికి పైగా పేదలకు ఉపాధి డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడుతోంది. మధ్యలో ఎలాంటి వక్తుల ప్రమయం ఉండదు. డైరెక్ట్ గా పని చేసిన వారి బ్యాంకు లోకే జమ అవుతున్నాయి.

ఈ స్కీమ్ లో ముందు జాబ్ కార్డు ఇస్తారు. అలానే పని చేసే వక్తి యొక్క ఆధర్ కార్డు , బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ ని ఇవ్వాల్సి వుంది. జమ అయిన డబ్బులు,Upadi Hami Pathakam Payment  ఉపాధి హామీ పథకం బ్యాలెన్స్ Upadi Hami pathakam Balance Check ఆన్‌లైన్‌ లో చూసుకోవచ్చు..

upadi hami pathakam balance check

upadi hami pathakam balance check

పథకం   పేరు ఉపాధి హామీ పథకం, కరువు పథకం
స్కీమ్ ని ఎవరు తీసుకొచ్చారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGS) చట్టం కింద   భారత ప్రభుత్వం
డిపార్ట్‌మెంట్ పేరు: గ్రామీణాభివృద్ధి   మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం NREGA
స్కీమ్ పోర్టల్ లింక్: https://nrega.nic.in/netnrega/home.aspx
బ్యాలెన్స్ చూసే విధానం ఆన్లైన్ /మొబైల్ / మీసేవ సెంటర్స్
అర్హులు గృహ మహిళా లబ్ధిదారులు
డబ్బులు: మొదటి వారంలో రిలీజ్ అవ్వును
upadi hami pathakam balance check

upadi hami pathakam balance check

Upadi Hami Pathakam Amount Status and Money Checking: ఉపాది హమీ పేమెంట్ చెక్ స్టేటస్:

  • రాష్ట్రాల వారీగా ఉపాధి హామీ పని జాబ్ కార్డ్ జాబితా వివరాలను చూడడానికి లబ్ధిదారులు ముందు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  • వెబ్ పోర్టల్ హోమ్ పేజీలోకి వెళ్లి లబ్ధిదారులు రిపోర్ట్స్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి వుంది.
  • ఆ లింక్‌పై క్లిక్ చేసాక లబ్ధిదారులు కి స్క్రీన్‌పై వెరిఫికేషన్ పేజీ వస్తుంది.
  • సెక్యూరిటీ చెక్ తో వెరిఫై అయ్యాక లబ్ధిదారులు ఆర్థిక సంవత్సరం, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
  • ఇప్పుడు లబ్ధిదారులు జాబ్ కార్డ్ రిపోర్ట్ వివరాలను డిస్‌ ప్లే లో పొందుతారు.
  • మీరు (R1) లబ్ధిదారుల వివరాల విభాగానికి వెళ్లి, రాష్ట్రాల వారీగా జాబ్ కార్డ్ జాబితా వివరాలను ఆన్‌లైన్‌ లో పొందొచ్చు.

 


End of Article

You may also like